Syria: ప్రభుత్వ ఉద్యోగులకు 400 శాతం జీతాల పెంపు..! 1 d ago

featured-image

సిరియా దేశ అధ్యక్షుడు బషర్అల్అసద్ రష్యాకు పారిపోయిన సంగతి తెలిసిందే. తరువాత అక్కడ నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యింది. కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు 400 శాతం మేరకు జీతాలు పెంచుతామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మద్ అబ్జాద్ ప్రకటించారు. 1.65 ట్రిలియన్ సిరియన్ పౌండ్ల వేతనాలను దేశ వనరుల నుంచి సమకూర్చనున్నట్లు వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా వేతనాల పెంపును అమలుచేస్తామని అబ్జాద్ పేర్కొన్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD